Friday, April 25, 2025

కానిస్టేబుళ్లకు ఎస్సై అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణా/జనగామ : జఫర్‌గడ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కనకస్వామి, ఎల్లగౌడ్ లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. స్థానిక ఎస్సై బి మాధవ్‌గౌడ్ బుధవారం పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో నిబద్దతతో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలని ఎస్సై వారికి సూచించారు. కార్యక్రమంలో వర్థన్నపేట్ ఎస్సై రామారావు, స్థానిక ఏఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News