Sunday, January 26, 2025

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

SI fatality in road accident

 

హైదరాబాద్ : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ మృతిచెందాడు. శంషాబాద్ నుంచి తుక్కుగుడా వైపు ఎస్ఐ కారులో వెళ్తుండగా సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News