Friday, December 20, 2024

శబరిమలలో సిద్దిపేట బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన సిద్ధిపేట బాలుడు ప్రమాదశాత్తు మరణించాడు. సిద్ధిపేటకు చెందిన శనగల సంతోష్ కుమార్ రుషి (16) పంపనదిలో స్నానం చేసి మెట్లు ఎక్కుతుండగా లంగ్స్‌లో వాటర్ ఫామ్ అయ్యి ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నాటికి బాలుడి మృతదేహాన్ని సిద్దిపేటకు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News