Saturday, November 23, 2024

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి సోమవారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయన త‌న రాజీనామా లేఖ‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అంద‌జేశారు. కాగా, త్వ‌ర‌లోనే ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Siddipet Collector Venkatram Reddy Resigned

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News