Friday, December 27, 2024

సిద్దిపేట జిల్లాలో విషాదం…. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్‌లో విషాదం చోటుచేసుకుంది. మర్కూక్ వద్ద కాలువలో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు స్పందించి ఆరుగురిని బయటకు తీశారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మర్కూర్ గ్రామానికి చెందిన సంపత్(12), వినయ్(12) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News