Monday, April 7, 2025

ఏకగ్రీవ తీర్మానం… కారుకే ఓటు… బోణి కొట్టిన సిద్దిపేట…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామం మంత్రి హరీష్ రావుకు బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అన్ని కుల సంఘాలు, గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం పత్రాలు మంత్రి హరీష్ రావు అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గం ఏకగ్రీవ తీర్మానంతో మరోసారి నాంది పలికింది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో తొలి నియోజకవర్గంగా సిద్దిపేటకాగా తొలి గ్రామంగా రాంపూర్ నిలిచింది.

Also Read: దివ్యాంగులకు రూ.4,016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News