Wednesday, January 22, 2025

ఎన్నికల సభలో సిద్ధూ తాంత్రికుడి అవతారం

- Advertisement -
- Advertisement -

Sidhu is incarnation of Tantric in punjab elections

చండీగఢ్ : పంజాబ్ లోని దశమేశ్ నగర్ అనే ప్రాంతంలో మంగళవారం సిద్దూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ అమాంతంగా ధ్యానముద్ర లోకి వెళ్లి పోయారు. కళ్లు మూసుకుని ఏదో మంత్రాన్ని జపిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై పంజాబ్ మాజీ సిఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ సిద్ధూ ప్రతిరోజూ రెండు సార్లు దేవుడితో మాట్లాడుతుంటారని జోక్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News