- Advertisement -
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అమృత్‌సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎ స్థానం నుంచే ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని దండతంత్రగా మార్చడం ఇష్టం లేదన్నారు. ఈ నగరం కాంగ్రెస్‌పై విశ్వాసం కలిగి ఉందని, అది కొనసాగుతుందని పేర్కొన్నారు.
- Advertisement -