Thursday, January 23, 2025

సికందర్ రజా నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

కొలంబో: జింబాబ్వే క్రికెట్ టీమ్ కెప్టెన్ సికందర్ రజా టి20 ఫార్మాట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో సికందర్ ఈ రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా రజా చరిత్ర సృష్టించాడు. సికందర్ గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 58, 65, 82, 65, 62 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలతో నయా రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టి20 చరిత్రలో ఇంతకు ముందు ఏ క్రికెటర్ కూడా వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించలేదు. సికందర్ మాత్ర ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News