Tuesday, January 21, 2025

30న సినారె పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

మహాకవి సినారె కళాపీఠం నిర్వహణలో జడ్చర్లలో ఈ నెల 30న సినారె సాహిత్య పురస్కారాల ప్రదానం చేస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు మల్లెకేడి రాములు తెలిపారు. సాహితీవేత్తలు సుదర్శనం వేణు, డా. రాయారావు సూర్యప్రకాశ్ రావులకు ప్రత్యేక పురస్కారాలు, గురిజాల రామశేషయ్య, డా. మచ్చ హరిదాసు, డా. టి.శ్రీరంగస్వామి, కందుకూరి శ్రీరాములు, ఎన్. సిహెచ్. చక్రవర్తి, పొద్దుటూరి మాధవీ లత, కొరుప్రోలు మాధవ రావు, ఎన్వీ. రఘువీర్ ప్రతాప్, తగుళ్ళ గోపాల్, తోకల రాజేశంలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఎల్‌ఎ డా. సి. లకా్ష్మరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డా. నందిని సిధారెడ్డి, బాడ్మి శివకుమార్, చిగుళ్ళపల్లి పద్మలీల అతిథులుగా పాల్గొంటున్నారు. డా. పోరెడ్డి రంగ య్య కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News