Wednesday, January 22, 2025

సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Singareni CMD Sridhar tenure extended for another year

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015, జనవరి 1 నుంచి ఆయన సింగరేణి సంస్థ సిఎండిగా కొనసాగుతున్నారు. 2017లో ఆయన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. తాజాగా జనవరి 1వ తేదీన ఆయన పదవీకాలం ముగియడంతో మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News