Monday, December 23, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింగరేణి డైరెక్టర్ల బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి డైరెక్టర్ల బృందం మంగళవారం పర్యటిస్తోంది. విశాఖ ఉక్కు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టులో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ కు బిడ్ పై సింగరేణి బృందం సాధ్యాసాధ్యలను అధ్యయనం చేస్తోంది. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో సింగరేణి డైరెక్టర్ల బృందం చర్చించనుంది. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేయడంలో పేరుకలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ తాజాగా మూలధన సమీకరణకు బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News