Wednesday, January 22, 2025

ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మోగిన మరో ఎన్నికల సైరన్

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సింగరేణి కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు. గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News