- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్‌లోని అమ్మపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రముఖ గాయని సునీత వివాహం ఘనంగా జరిగింది. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేని… సునీత మెడలో మూడు ముళ్లు వేసి తన ఇల్లాలుగా చేసుకున్నాడు. కోవిడ్ నేపథ్యంలో అతికొద్ది మంది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. సింగర్ సునీత వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Advertisement -