Thursday, January 23, 2025

సారూ.. జర ఈ మట్టి రోడ్డును పట్టించుకోండి

- Advertisement -
- Advertisement -

వేంసూరు : మండలంలోని కొత్త చౌడవరం గ్రామంలో మట్టి రోడ్డు, బురద మయంగాను గోతులమయంగాను తయారవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ రోడ్డు గుండా పంట పొలాల్లోకి చేలల్లోకి, మామిడి తోటలలోకి రైతులు వెళ్తుంటారు. వర్షాకాలంలో ఈ రోడ్డుగుండా చేలల్లోకి వెళ్లాలంటే నరక యాతన పడుతున్నందు నవెంటనే మట్టితో లకాలు చేపట్టి అందరికీ ఉపయోగపడేలా రహదారిని బాగుచేయాలని గ్రామస్తులు, అధికారులను రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News