Sunday, December 22, 2024

బెజవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో బంగారు చీర…

- Advertisement -
- Advertisement -

బెజవాడ: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ భక్తుడు కనకదుర్గామాతకు అపూర్వ నైవేద్యాన్ని సమర్పించారు. భక్తుడు అగ్గిపెట్టె లోపల సరిపోయే బంగారు చీరను బెజవాడ దుర్గమ్మకు సమర్పించాడు. నాలుగు మీటర్ల పొడవున్న ఈ చీరను పట్టు, బంగారం, వెండి దారాలతో తయారు చేశారు. దీన్ని అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా రూపొందించారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన పట్టుచీరను కనకదుర్గమ్మకు భక్తుడు అందజేశారు. ఈ బంగారు చీర అనేక మంది భక్తులు, స్థానికుల దృష్టిని ఆకర్షించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News