Wednesday, January 22, 2025

భిన్నమైన రాజకీయ సినిమా కథ

- Advertisement -
- Advertisement -

గిరిజన నేపథ్యంలో సాగే ఓ భిన్నమైన రాజకీయ ప్రేమ కథే ‘సిరిమల్లె పువ్వా’. షకీరా మూవీస్ పతాకంపై శ్రీకర్ కృష్ణ, శ్రావణి ని క్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్, షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మైలవరం దర్శకత్వంలో కౌసర్ జహాన్ నిర్మించిన చిత్రం ఇది. ఈ 10 న గ్రాండ్‌గా థియేటర్స్‌లలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ గ్రాం డ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డైరెక్టర్ చంద్రమహేష్, డైరెక్టర్ సముద్ర, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌లు ఈ చిత్రంలోని పాటలను, టీజర్‌ను వి డుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఒక గిరిజిన అమ్మాయి ఒక అ బ్బాయిని స్వచ్ఛంగా ప్రేమిస్తే ఎన్ని ఇబ్బందులు పడింది, అలాగే అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయం. ఏమిటి అనేదే చూపిస్తూ ఈ సినిమాలో చూపిస్తున్నా . ఈ సినిమాలో మంచి సందేశంలో కూడా ఉంటుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మల ప్రసన్నకుమార్, చిత్ర దర్శకులు గౌతమ్, పద్మిని నాగులాపల్లి, హీరో శ్రీకర్‌కృష్ణ , హీరోయిన్ నిక్కీ శ్రావణి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News