Monday, January 20, 2025

చెల్లి పై అక్క లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

 

చెల్లిపై అక్క లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘోరమైన ఘటన మహారాష్ట్ర పూణె జిల్లాలో చోటుచేసుకుంది. 24 ఏళ్ల అక్క ఉన్నత విద్యావంతురాలు. ఆమెకు వివాహం జరిగింది. కొద్ది రోజులుగా విమానగర్ ప్రాంతంలో అక్కతో పాటు 18 ఏళ్ల చెల్లి కలిసి ఉంటోంది. అయితే ఈనెల 23న చెల్లెలు హాలులో నిద్రిస్తుండగా అక్క వచ్చి లైంగికంగా వేధించిందని ఎంత వారిస్తున్నా వినలేదని దీంతో చెల్లి తన అక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News