- Advertisement -
బెంగళూరు: తన తల్లిని రేవన్న మనుషులు ఎత్తుకుపోయారని ఓ వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేశాక కిడ్నాపింగ్ కేసు కింద గురువారం హెచ్ డి. రేవన్న పై కేసు నమోదు చేశారు. రేవన్న హోలెనరసిపూర్ కు చెందిన ఎంఎల్ఏ. ఆయన తన కుమారుడు ప్రజ్వల్ తో పాటు లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నాడు. కోర్టు ఆయన ముందస్తు బెయిల్ ను నిరాకరించిన తర్వాత అతడిని బెంగళూరులోని ఆయన తండ్రి హెచ్ డి. దేవె గౌడ ఇంటిలో పట్టుకున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఆయన ఇంటిపై దాడులు కూడా నిర్వహించింది.
- Advertisement -