Wednesday, January 22, 2025

నేడు టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగులను విచారించనున్న సిట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ఇడి దర్యాప్తు ముమ్మరం చేసింది. నేడు విచారణకు హాజరుకావాలని టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగులకు సిట్ కబురు పంపింది. శంకర్ లక్ష్మీ, సత్యనారాయణకు ఇడి ఆదేశాలు జారీ చేసింది. శంకర్ లక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్‌గా ఉండడంతో సిట్ కేసులో కీలక సాక్షిగా ఉంది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఇడి పిటిషన్ వేసింది. విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగాలపై ఇడి విచారణ జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News