Monday, December 23, 2024

SIT: సిట్ నుంచి నాకు నోటీస్ రాలేదు: బండి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సిట్ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి నోటీస్ రాలేదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సిట్‌కు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ లేఖ రాశారు. ఇప్పటివరకు నోటీసులోని విషయాలు తాను చూడలేదని నిస్సందేహంగా తెలియజేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో హాజరుకావాల్సిన బాధ్యత తనపై ఉందని, ఇవాళ సిట్ ఎదుట హాజరుకావాల్సిందిగా వార్తా కథనాల ద్వారా తనకు అర్థమైందన్నారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా శుక్రవారం రాలేనని చెప్పానన్నారు. టిఎస్‌పిఎస్‌లో పేపర్ లీక్ కావడంతో ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News