Sunday, December 22, 2024

TSPSC Paper Leak: బండి సంజయ్‌కు సిట్ నోటీసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

ఇప్పటికే సిట్ అధికారులు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News