Sunday, September 8, 2024

‘మిస్టర్ బచ్చన్’ నుంచి సితార సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ’మిస్టర్ బచ్చన్’. ఇటీవల విడుదలైన షోరీల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సితార్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేశారు.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News