Sunday, December 22, 2024

మాదకద్రవ్యాల కేసులో ఆరుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Six arrested in drug case in hyderabad

హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల కేసులో ఆరుగురు అరెస్టు అయ్యారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు, వినియోగిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.205లక్షల విలువ చేసే ఎల్ఎస్డీ,డీఎంటీ, హాశీష్ ఆయిల్  స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్, నల్లకుంటలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News