Monday, December 23, 2024

కాంగ్రెస్ లోకి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో బిఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య  చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి సిఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News