Monday, January 20, 2025

విషాదం.. విద్యుత్‌తీగలు పడి ఆరుగురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Six laborers killed by electric wires

ఆంధ్రప్రదేశ్ : అనంతపురంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాయదుర్గం బొమ్మసహాల్‌ మండలం దర్గాహొన్నూర్‌లో దుబ్బన్న అనే రైతుకు చెందిన ఆముద పంటను కోసి ట్రాక్టర్ లో వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌తీగలు ట్రాక్టర్‌పై పడ్డాయి. దీంతో ట్రాక్టర్‌ వద్ద ఉన్న మహిళలు కరెంట్‌ షాక్‌కు గురై ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News