Sunday, December 22, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Tamilnadu latest newsRTC bus collides with bike: Young woman killed

చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టులో శుక్రవారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పతికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News