Tuesday, December 24, 2024

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందిన సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం దోడా జిల్లాలో జరిగింది. భద్వ్రాహ ప్రాంతంలో సోమవారం రాత్రి కారు లోయలో పడిపోవడంతో ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోయారు. 24 గంటలు గడవక ముందే అదే లోయలో మరో కారు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. మిస్సింగ్ వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడతున్నామని దోడా ఎస్‌ఎస్‌పి అబ్దుల్ ఖయ్యుమ్ తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News