- Advertisement -
ముంబయి: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను చంపిన అనంతరం బావిలో పడేసిన సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహద్ తాలూకాలోని ఖారావలి గ్రామంలో 30 ఏళ్ల తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త తరుఫున కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారు. దీంతో ఆరుగురు పిల్లలను తల్లి చంపి అనంతరం బావిలో పడేసింది. ఆరుగురులో ఐదుగురు అమ్మాయిలే ఉన్నారు. పిల్లల వయసు 18 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -