Wednesday, January 22, 2025

పదహారేళ్ల బాలికపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Sixteen-year-old girl raped in Rajanna Sirisilla

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితుడు పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు నెలరోజుల క్రితం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను గర్భవతి చేసిన వివాహితుడి(28)పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు బాలికను సిరిసిల్లలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News