Sunday, February 23, 2025

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు 143 మందితో ఆరవ విమానం

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ విజయ్ కొనసాగుతోంది. 144 మందితో ప్రత్యేక విమానం టెల్‌అవివ్ నుంచి ఆదివారం నాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు, నలుగురు శిశువులు కూడా ఉన్నారు. ఇంతవరకు టెల్‌అవీవ్ నుంచి భారత్‌కు వచ్చిన వారి సంఖ్య 1200 కు చేరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News