Wednesday, January 22, 2025

Lok Sabha Elections: ఆరో విడత పోలింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 58 పార్లమెంట్ స్థానాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఏడో విడతలుగా జరిపారు. దేశంలో 543 లోక్ సభ స్థానాలుండగా ఇవాళ్టి వరకు 486 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో ఇవాళ పోలింగ్ పూర్తి కానుంది. కాంగ్రెస్, ఆప్ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు మూడు సీట్లు, ఆప్‌కు నాలుగు సీట్లు పంచుకున్నాయి. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News