Sunday, December 22, 2024

దేశభక్తి కథాంశంతో…

- Advertisement -
- Advertisement -

ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ కలయికలో వస్తున్న సినిమా ‘ఎస్‌కె 21’. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, మహేంద్రన్ నిర్మించనున్నారు. రాజ్ కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించిన వహిస్తున్న ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ’గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో రెండు నెలల షెడ్యూల్‌తో ప్రారంభమైంది. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, శివకార్తికేయన్, ఎం.ఎస్.సాయి పల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, జి.వి.ప్రకాష్, వకీల్ ఖాన్, లడా గురుదేన్ సింగ్, నారాయణన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News