Monday, December 23, 2024

‘స్కంద’ రిలీజ్ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ -ది ఎటాకర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ కు భారీ స్పందన వచ్చింది.

డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ ఈ నెల 28న విడుదల కానుంది. దసరా సెలవులు కూడా కలిసిరాబోతున్నాయి. ఈ రకంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ కి ఇది పర్ఫెక్ట్ డేట్. ఈ నేపథ్యంలో రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్కంద మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News