Saturday, February 22, 2025

సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట

- Advertisement -
- Advertisement -

అమరావతి: సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్  డెవలప్ మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపధ్యంలో గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. 2023 నవంబర్ లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహతీ తెలిపారు. ఛార్జిషీట్ దాఖలైందని, ఇందులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News