Sunday, January 19, 2025

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు పిటిషన్ పై విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషిన్ పై విచారణ ఈ నెల 15కు వాయిదాపడింది. అదనపు ఏజి విచారణకు హాజరు కాలేకపోతున్నారని, సమయం కావాలని సిఐడి ప్రత్యేక పిపి వివేకానంద కోర్టును అభ్యర్థించారు. దాంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22కి విచారణ వాయిదా వేయాలని పిపి కోరగా, న్యాయమూర్తి తిరస్కరించారు. మరొకసారి గడువును పొడిగించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News