Wednesday, January 22, 2025

కొడంగల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలనకు శనివారం రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి బొంరాస్‌పేట్, కొడంగల్‌లోని మల్కాపూర్ గ్రామాలలో అవసరమైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ నగేష్, టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News