Monday, December 23, 2024

స్కిల్ స్కామ్ కేసు ఒక ఎగ్జాంపుల్: వైవి సుబ్బారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ స్కామ్ కేసు ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, 2014-19 వరకు టిడిపి పని దోచుకోవడమేనని వైవి సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. తప్పు చేశాడు కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందని స్కిల్ స్కామ్‌పై టిడిపి ఎందుకు చర్చకు రావడంలేదని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.

Also Read: మహిళా కానిస్టేబుల్‌పై దాడి: నిందితుడి ఎన్‌కౌంటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News