Monday, December 23, 2024

లంక-ఆఫ్గన్ మ్యాచ్: గ్రౌండ్ లోకి అనుకోని అతిథి!.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీలంక-ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజున విచిత్రమైన సంఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా ఫీల్డ్ లోకి ఓ అనుకోని అతిథి రావడంతో ఆట  కాసేపు ఆగిపోయింది.

ఆ అనుకోని అతిథి ఎవరంటే…కొమొడో డ్రాగన్ ను పోలిన ఒక పెద్ద తొండలాంటి జీవి. అది నెమ్మదిగా నడుస్తూ గ్రౌండ్ లోకి ఎంటర్ కావడాన్ని చూసిన అంపైర్లు.. మ్యాచ్ ని కొన్ని నిమిషాలు ఆపేశారు. ఆ తర్వాత దానంతట అదే వెనుదిరిగి బౌండరీ లైన్ దాటి వెళ్లిపోయింది. దాంతో తిరిగి మ్యాచ్ కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News