Thursday, January 23, 2025

న్యూజిలాండ్‌పై శ్రీలంక మహిళా టీమ్ చారిత్రక విజయం

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక మహిళా టీమ్ చారిత్రక విజయం సాధించింది. సోమవారం జరిగిన మూడో చివరి వన్డేలో శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లంక 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో లంక మూడు మ్యాచ్‌ల సిరీస్ 2-1తో సొంతం చేసుకుంది.

కివీస్‌పై శ్రీలంక మహిళలకు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. తొలి వన్డేలో లంక విజయం సాధించగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలిచింది. ఇక చివరి వన్డేలో లంకకు విజయం వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News