- Advertisement -
ముంబయి : ప్రిపెయిడ్ కార్డు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దుఆర్‌బిఐ) నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్లైస్‌కార్డు తెలిపింది. నవంబర్ చివరి నుంచి కార్డులు వినియోగం ఉండదని ఈనేపథ్యంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం తరహా సంస్థలు రుణాలు ఇవ్వడం, తదితర లావాదేవీలను ఇకనుంచి ఖాతాల ద్వారా జరపాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇచ్చే రుణాలను బ్యాంకు ఖాతాల ద్వారా చేయాలి. కాగా బారో పేరిట లోన్‌లు, యూపిఐ పేమెంట్స్ కోసం యూపిఐ అందుబాటులోకి
- Advertisement -