Friday, January 3, 2025

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో పసిడి ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.50,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,040 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.71,300 కి చేరింది.

కాగా, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,040 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040 విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040 గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040 గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.71,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.74,500, బెంగళూరులో రూ.74,500, కేరళలో 74,700, కోల్‌కతాలో 71,300, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,500, విజయవాడలో రూ.74,500, విశాఖపట్నంలో రూ.74,500 లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News