Wednesday, January 22, 2025

ఎమ్మెల్యేను కలిసిన స్మైల్ సొసైటీ ప్రతినిధులు

- Advertisement -
- Advertisement -

 

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి లను, స్మైల్ సొసైటీ ప్రతినిధులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసిసిబి చైర్మెన్ లకు పూల బోకే అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. తన వంత పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కేమ శ్రీకాంత్, ప్రతినిధులు రవికాంత్ యాదవ్, భూరే సురేష్, రామకృష్ణ, ఆకాష్, సాయి, రాకేష్, పవన్, రూపేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News