Tuesday, December 24, 2024

బీబీనగర్ వద్ద రైలులో పొగలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో పొగలు వచ్చాయి. బీబీనగర్ వద్ద బ్రేకులు పట్టేయడంతో రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు గమనించి చైన్‌ను లాగి రైలును ఆపారు. మరమ్మతులు చేపట్టిన అనంతరం రైలు బయలుదేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News