Saturday, December 28, 2024

తిరుమలలో సిగరెట్ సేవించి… యువకుల వింత చేష్టలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. మొదటి ఘాట్ రోడ్డులోని అవ్వచారికోన సమీపంలో ఇద్దరు యువకులు కాలిబాట మార్గం పక్కన ధూమపానం చేశారు. సిగరెట్ సేవించిన అనంతరం యువకులు వింత చేష్టలు చేశారు. గతంలో మద్యం సీసాలు, మాంసం తిరుమల కొండపై దొరికిన విషయం తెలిసిందే. గతంలో తిరుమల కొండపై మద్యం అమ్ముతుండగా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తిరుమలలో సిగరెట్స్, మద్యం, మాంసాలు విక్రయాలపై నిషేధం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News