Thursday, January 23, 2025

ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి తరుపున పోటీ చేస్తున్న ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ వేసే ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. మే 20వ తేదీన అమేథీలో ఐదో దశలో 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News