- Advertisement -
అంతర్జాతీయ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తన లగేజీ బ్యాగులు స్కాన్ చేసి చెకింగ్ చేయడంతో అతని బ్యాగులో విదేశీ కరెన్సీ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ విదేశీ కరెన్సీ విలువ రూ.22. లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -