Thursday, December 19, 2024

స్కూటీలో వింత శబ్ధాలు.. తీరా చూస్తే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కూటీ లోంచి వింత శబ్ధాలు వెలవడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందు స్కూటీని పార్క్ చేసి వెళ్లాడు. తన పని ముగించుకొని తిరిగి వచ్చి స్కూటీని తీయబోతుండగా వింత శబ్దాలు వినిపించాయి.  ఏమైందని చూడగా అతనికి స్కూటీలో పాము కనిపించింది. ఆ పాము స్కూటీ లోపలికి వెళ్లడంతో స్నేక్ క్యాచర్, బైక్ మెకానిక్ కి సమాచారం ఇచ్చాడు. మెకానిక్, క్యాచర్ రెండు గంటల పాటు స్కూటీ పార్ట్స్ ఒక్కొక్కటి తొలగించి పామును పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News