Wednesday, January 22, 2025

నూబీ ప్రాతినిధ్యంతో రాబోయే క్రికెట్ సీజన్ ను సంబరం చేయనున్న SNICKERS®

- Advertisement -
- Advertisement -

మార్స్ రిగ్లీ వారి బెస్ట్ – సెల్లింగ్ చాకొలెట్ బార్, SNICKERS® రాబోయే క్రికెట్ సీజన్ కు మిమ్మల్ని సిద్ధం చేయడానికి హాస్యభరితమైన ప్రచారంతో ధమాకా మోగించనుంది. అంతర్జాతీయంగా ఆరాధించబడిన బ్రాండ్ ప్రతిపాదన ‘యు ఆర్ నాటు యు వెన్ యు ఆర్ హంగ్రీ‘ (ఆకలిగా ఉన్నప్పుడు మీరు మీరే కాదు) ఆధారంగా, సరికొత్త SNICKERS® నూబీ మిస్టేక్స్ క్రికెట్ తో తమ దీర్ఘకాలిక సంబంధాన్ని దృఢతరం చేసే “ఉత్తేజభరితమైన” అభిమాన క్షణాలను పరిపూర్ణంగా వ్యక్తీకరిస్తుంది.

రెందు దశలలో ఆరంభమవడానికి సిద్ధంగా ఉన్న DDB ట్రైబల్ రూపొందించిన ప్రచారం, నూబీ తప్పులను చమత్కారమైన టీవీసీ చేసే భావనను వెల్లడిస్తుంది. సంతోషకరమైన తప్పులు చేసే “ఉత్తేజభరితమైన క్షణాలలో ” ఉద్వేగభరితమైన అభిమానులను చూపించే క్రికెట్ సీజన్ ఫీవర్ పై ఫిల్మ్ రూపొందింది. విలక్షణమైన బ్రాండ్ ప్రతిపాదనను నిజం చేస్తూ, SNICKERS® అలాంటి ప్రమాదాలను నివారించడానికి అంతిమ పరిష్కారంగా సమర్పిస్తోంది. సీజన్ తీవ్ర స్థాయిలో ఉన్నందున, బ్రాండ్ రెండు కొత్త 10 సెకండ్స్ డిజిటల్ ఫిల్మ్స్ ఆరంభంతో హాస్యాన్ని కొనసాగిస్తుంది, SNICKERS® తో ఉత్తేజభరితమైన క్షణాలను కాపాడటానికి మరిన్ని వినియోగదారులకు సంఘటనలను ఇస్తుంది!

360 ప్రచారంపై వరుణ్ కంథారి, మార్కెటింగ్, కస్టమర్ మార్కెట్ డైరక్టర్, మార్స్ రిగ్లీ ఇండియా మాట్లాడుతూ..“SNICKERS® యొక్క వినోదాల బ్రాండ్ ప్రతిపాదనను, ‘(మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు మీరే కాదు) ‘యు ఆర్ నాట్ యు వెన్ యు ఆర్ హంగ్రీ ’ అంతర్జాతీయంగా వినియోగదారులు ఇష్టపడ్డారు. క్రికెట్ సీజన్ స్ఫూర్తి ఆరంభమవడంతో, ఊహించలేని హాస్యం యొక్క మోతాదుతో క్రికెట్ అభిమానం యొక్క ఉల్లాసాన్ని ఒక చోటకు తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. సరికొత్త టీవీసీ, నూబీ వర్స్ గేమింగ్ ప్లాట్ ఫాం ఆరంభించడం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల వినోదాన్ని పెంచుతుంది. దీని ద్వారా, మేము జెన్ జడ్ ప్రేక్షకులలో మా సంబంధాన్ని గురించి నొక్కి చెబుతూనే వినియోగదారులలో ఆనందం యొక్క బిలియన్ క్షణాలను ప్రేరేపించడాన్ని కొనసాగిస్తాము. SNICKERS® క్రికెట్ సీజన్ చమత్కారమైన సంబరాన్ని తన నూబీ టేక్ తో ప్రేక్షకులను అలరిస్తుందని మేము ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాము” అని అన్నారు.

సరికొత్త కాంపైన్, ఇరాజ్ ఫ్రజ్, క్రియేటివ్ హెడ్, డీడీబీ ట్రైబల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియా-పాక్ మ్యాచ్‌ని చూస్తున్న మీ చిత్రాన్ని మూర్ఖంగా పోస్ట్ చేయడానికి మాత్రమే మీ బాస్‌కి ఎప్పుడైనా ‘అనారోగ్యంగా ఉన్నారని కాల్ చేశారా’? నూబీ తప్పు! బహుశా మీకు SNICKERS® అవసరం కావచ్చు. ఎంతైనా, తరువాత, మీరు ఆకలితో ఉన్నప్పుడు మీరు మీరే కాదు. కాబట్టి, ఈ క్రికెట్ ప్రపంచ కప్ సీజన్, SNICKERS® మా జట్టుకు ఉత్తమ అభిమానులు మరియు ఛీర్‌ లీడర్స్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేము చేసే నూబీ తప్పులను ప్రధానంగా చూపించే ప్రచారాన్ని ప్రారంభించింది” అని అన్నారు.

ఈ ప్రచారం వినోదం కంటే ఎక్కువగా ఉంటుంది, SNICKERS® ఇండియా వెబ్‌సైట్‌లో నూబీవెర్స్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ పోటీని ప్రారంభించింది. ఎనిమిది వారాల పాటు ఉత్తేజకరమైన బహుమతులు గెలుచుకోవడానికి, క్యాష్‌బ్యాక్‌ని పొందేందుకు ప్రతిరోజూ క్రికెట్ అభిమానుల నిజాలకు సంబంధించిన పరిస్థితులలో నూబీ తప్పులను గుర్తించే ప్రత్యేకమైన గేమ్‌లో ఈ పోటీ వినియోగదారులను నిమగ్నం చేస్తుంది.

చేసిన పనిని కొనసాగిస్తూ SNICKERS® బార్‌లు ‘స్టంప్డ్’, ‘నో బాల్’ వంటి విలక్షణమైన పదబంధాలతో క్రికెట్ ఫీవర్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి, ఇవి దగ్గరలో ఉన్న స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. రూ.20పై అందించే ప్రోమో కోడ్‌ను కలిగి ఉంది. రూ.35, రూ.50 SNICKERS® వేరియంట్స్ పై 100% హామీతో కూడిన యూపీఐ క్యాష్‌బ్యాక్ కు హామీ ఇస్తుంది. #NoobieMistakes వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్లే చేస్తూ, బ్రాండ్ రెండు కొత్త డిజిటల్ లో – మాత్రమే టీవీసీల ద్వారా విస్తృత శ్రేణి ప్రేక్షకులతో కనెక్ట్ అవడానికి లక్ష్యాన్ని కలిగి ఉంది. ఫిల్మ్స్ హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడం,మళయాళం, మరాఠీ, ఒరియా, తమిళం, తెలుగు భాషలలో టీవీలో, డిజిటల్ ప్లాట్ ఫాంల పై లభిస్తాయి. ఈ క్రింద TVCల యొక్క తెలుగు వెర్షన్ ఇవ్వబడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News