Thursday, January 23, 2025

సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం : జిఎడి అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని జిఎడి అధికారులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా ఇబ్బందుల పాలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినా, ఉద్యోగులపై చేయి చేసుకున్న, ఐపిసి సెక్షన్ల క్రింద చర్య తీసుకోబడును అనే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని జిఎడి అధికారులు వివరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News